- సందిగ్దంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.?
- ఎన్నికపై స్టే వచ్చిందా.? డైలమాలో సభ్యులు..
- ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న పట్నం ప్రజలు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ఖాయమయ్యే తరుణంలో హైకోర్టు స్టే వచ్చిందనే సమాచారంతో సభ్యులు డైలామాలో పడ్డారు.? హైకోర్టు స్టే పై చైర్మన్ ఎన్నికపై అధికారికంగా తెలియాల్సి ఉంది. ఎన్నికల అధికారి ఇప్పటివరకు ఎలాంటి సమాచారాన్ని అందించలేదు…
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక పై ఉత్కంఠత కొనసాగుతున్న తరుణంలో మరో షాక్… ఎన్నిక జరగవద్దంటూ హైకోర్టు స్టే విధించిందని విశ్వసనీయ సమాచారం. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.? మున్సిపల్ కార్యాలయం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు…
Post Views: 339








