ఆదిలాబాద్ మహా : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన బండారి అనూష సతీష్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షిషా ను మర్యాదపూర్వకంగా కలిసారు.పూల మొక్క అందించి శాలువాతో సత్కరించారు.ఆదిలాబాద్ మున్సిపల్ అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. కలెక్టర్ నూతన చైర్ పర్సన్ దంపతులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ , జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య , శ్రవణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 6








