Mahaa Daily Exclusive

  పెళ్ళి వేడుకకు పీసీసీ చీఫ్, మంత్రులు..

Share

 

మహా
గాంధీభవన్ సీపీఆర్ఓ కప్పర హరిప్రసాదరావు కుమార్తె డాక్టర్ సాయి తేజస్విని, అఖిల్ మనోజ్ ల వివాహ వేడుకకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
……..