మహా : అస్సాంలో గురువారం సాయంత్రం భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధవిమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. ఈ ఘటనపై వైమానిక దళం విచారణ ప్రారంభించింది. ప్రమాదంలో మృతిచెందిన పైలట్లలో ఒకరిని అధికారులు ఆపరేషన్ సింధూర్ పైలెట్ పూర్వేశ్ దురాగ్‌కర్గ్ గా గుర్తించారు. ఈ ఘటన వైమానిక దళంలో విషాదాన్ని మిగిల్చింది. విమానం కుప్పకూలడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 5








