హుజూర్ నగర్ మహా
హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా జేసిబి యూనియన్ ఆధ్వర్యంలో షఫీ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ తో కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు అనంతరం ఆయనను శాలువాలతో సన్మానించి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతన మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన తన్నీరు మల్లికార్జున్ ను పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 25వ వార్డు కౌన్సిలర్ మరియు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి, 19వ వార్డు కౌన్సిలర్ వల్లపు దాసు కృష్ణ గౌడ్, తదితరులను జెసిబి అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు
Post Views: 7







