Mahaa Daily Exclusive

  గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ భేటీ

Share

 

హైదరాబాద్, మహా
మహారాష్ట్ర గవర్నర్ గా వెళుతున్న జిష్ణుదేవ్ వర్మతో ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణ గవర్నర్ గా అందించిన సహకారాన్ని కొనియాడారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.

Latest