ఖైరతాబాద్, మహా
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో వేసవికాలంలో నీటి సమస్యల కొరత లేకుండా చూడాలని సోమవారం సంబంధిత జలమండలి చీఫ్ జనరల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమస్యను పరిశీలిస్తామని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తామన్నారు.
Post Views: 6







