ఒడిశాలో ఓటుకు నోటు కేసు..!
రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం బ్లాంక్ చెక్ లు..
ఒక్కో ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఆఫర్ చేశారన్న కర్నాటక
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్..
బీజేపీ నాయకుల దగ్గర దొరికిన బ్లాంక్ చెక్ లను బయటపెట్టిన కాంగ్రెస్..
కర్నాటకలో క్యాంపులో ఉన్న ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తోందని ఇప్పటికే ఆరోపించిన మాజీ సీఎం నవీన్ పట్నాయక్..
Post Views: 4







