Mahaa Daily Exclusive

  డ్రగ్స్ టెస్టుకు కేసీఆర్ రావాలి … సీఎంనూ తీసుకువస్తా: టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ సవాల్

Share

 

హైదరాబాద్,మహా

డ్రగ్ టెస్టుకు కాంగ్రెస్ నాయకులందరూ సిద్ధంగా ఉన్నారని పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. సభానాయకుడు, ప్రతిపక్ష నేతకు డ్రగ్ టెస్టు జరగాలని, డ్రగ్స్ టెస్టుకు కేసీఆర్ రావాలని… సీఎంనూ తీసుకువస్తామన్నారు. సభ్యులందరం డ్రగ్‌ టెస్టు చేయించుకుందాం.. మంచి సందేశం ఇద్దామన్నారు. శాసనమండలిలో డ్రగ్స్ అంశంపై పీసీసీ చీఫ్ మాట్లాడారు. బీఆర్ఎస్ సభ్యులకు కౌంటర్ ఇచ్చారు.
………….