మహా : సంగారెడ్డి ప్రతినిధి :
కేలో ఇండియా లో గోల్డ్ మెడల్ సాధించిన నంది గారి సహస్ర కి తెలంగాణ దీప దీప నైవేద్య రాష్ట్ర కార్యదర్శి, మన సమాజం వ్యవస్థాపకులు శ్రీ మహేష్ స్వామి సత్కరించి ఆశీర్వదించారు.
నందిగారి సహస్ర ఇలాంటి ఎన్నో విజయాలు సాధించి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆదిదంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుల కోరుకున్నారు
వారికి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మరియు కోచింగ్ ఇచ్చినటువంటి కోచర్స్ కి అభినందించాలి ఈ కార్యక్రమం లో సంజీవిని హనుమాన్ దేవస్థానం ప్రధాన పూజారి శ్రీ చంద్రశేఖర్ స్వామి
వీరశైవ సమాజం శ్రీకృష్ణ నగర్ కాలనీ ఉపాధ్యక్షుడు మన పల్లి మధు మరియు సమాజం పెద్దలు పాల్గొన్నారు
Post Views: 5








