Mahaa Daily Exclusive

  తెలంగాణ బడ్జెట్ 2026-27: రూ. 3.24 లక్షల కోట్లతో జనరంజక పద్దు.. ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలకు నిధుల వెల్లువ!

Share

మొత్తం వార్షిక పద్దు, వ్యయ అంచనాలు (రూపాయలు కోట్లలో)
* మొత్తం వార్షిక పద్దు: 3,24,234
* రెవెన్యూ వ్యయం: 2,34,406
* మూలధన వ్యయం: 47,267

వివిధ శాఖలకు కేటాయింపులు.

* పంచాయతీ రాజ్ శాఖ: 33,688
* విద్యా శాఖ: 26,674
* వ్యవసాయ శాఖ: 23,179
* నీటిపారుదల శాఖ: 22,615
* విద్యుత్ శాఖ: 21,285
* పురపాలక శాఖ: 17,907
* వైద్య ఆరోగ్య శాఖ: 13,679
* రోడ్లు భవనాల శాఖ: 12,789
* దళిత సంక్షేమ శాఖ: 11,784
* గిరిజన సంక్షేమ శాఖ: 7,937
* గృహ నిర్మాణ శాఖ: 7,430
* పౌర సరఫరాల శాఖ: 7,336
* వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ: 3,769
* మైనారిటీ సంక్షేమ శాఖ: 3,769
* పారిశ్రామిక శాఖ: 3,490
* మహిళా శిశు సంక్షేమ శాఖ: 3,143
* న్యాయ శాఖ: 2,367
* పశు సంవర్ధక శాఖ: 1,529
* పర్యాటక శాఖ: 1,224
* కార్మిక శాఖ: 998
* సమాచార సాంకేతిక శాఖ: 875
* చేనేత జౌళి శాఖ: 258
పథకాలు, ఇతర ముఖ్య కేటాయింపులు.
* ఆరు హామీల అమలుకు మొత్తం కేటాయింపులు: 50,713
* రైతు భరోసా: 18,000
* ఆసరా పింఛన్లు: 14,861
* యువజన వికాసం: 6,000
* ఇందిరమ్మ ఇళ్లు: 5,500
* విద్యార్థుల ఉపకార వేతనాలు: 4,343
* మహాలక్ష్మి: 4,305
* కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్: 3,683
* సన్నవడ్ల బోనస్: 3,500
* ప్రత్యేక అభివృద్ధి నిధులు: 3,300
* వసతి గృహాల భోజన ఖర్చులు: 2,170
* గృహ జ్యోతి: 2,080
* కొత్త రహదారుల నిర్మాణం: 1,372
* రాజీవ్ ఆరోగ్యశ్రీ: 1,143
* వంట గ్యాస్ రాయితీ: 723
* ఇందిరమ్మ భరోసా: 600
* గోదావరి పుష్కరాలు: 500
ఇతర ముఖ్యాంశాలు
* కొత్తగా మంజూరు చేయనున్న ఆసరా పింఛన్లు: 2 లక్షలు
* ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా సాయం: 5 లక్షలు (ఒక్కో కుటుంబానికి)
* జీవన బీమా ద్వారా లబ్ధి పొందే కుటుంబాలు: 1 కోటి 15 లక్షలు
* పారిశ్రామిక శిక్షణా సంస్థల విద్యార్థులకు నెలవారీ ఉపకార వేతనం: 2 వేలు
* సన్న వడ్లకు ఇచ్చే అదనపు ప్రోత్సాహకం (క్వింటాలుకు): 500
* ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన పడకల సంఖ్య: 44,029

Latest