మహా వరంగల్ బ్యూరో;
వరంగల్ నగరంలోని ఎంజీఎం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై భారీ గుంత తవ్వి వదిలేశారనిఈ నెల 22 తేదీన మహా పత్రికలో కథనం వెలువడింది. కథనానికి స్పందించిన అధికారులు రోడ్డు మరమ్మతులు చేసి ప్రజలు వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించిన అధికారులకు, సమస్య పై కథనాన్ని ప్రచూరించిన మహా పత్రిక సంస్థకు, వరంగల్ నగర ప్రజలు అభినందనలు తెలిపారు.
Post Views: 9







