రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
నేడు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కానున్న సందర్భంలో మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి కార్యాలయం వద్ద చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరగాలని అధికారులను కోరడం జరిగిందని తెలిపారు.
Post Views: 322








