కలెక్టర్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు
నాదర్గుల్ రైతుల భూములపై ఎమ్మెల్యేలు పిర్యాదు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డిని కలసిన బిఆర్ఎస్ నేతలు. నాదర్ గుల్ రైతుల భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కోహెడ పండ్ల మార్కెట్ సమస్యలు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకా నందా, ఎమ్మెల్సీ దాసోజి శ్రవణ్, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య యాదవ్ పార్టీ నేతలు.
Post Views: 19








