Mahaa Daily Exclusive

  వాజేడు ఎస్సై హరీష్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య..!

Share

ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న హరీష్ తన సర్వీస్ రివాల్వర్ ముళ్ళకట్ట బ్రిడ్జి పైన తన నుదుటి పైన కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు…

ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది..

ములుగు జిల్లాలో ఎన్కౌంటర్ జరిగిన తర్వాతే ములుగు జిల్లాలో ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ఇక ఈ సంఘటన తెలియగానే… సంఘటన స్థలానికి చేరుకున్నారు ఉన్నతాధికారులు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. వాజేడు SI హరీష్ ఆత్మహత్య వెనుక కారణాలపై అన్వేషిస్తున్నారు.

Latest