Mahaa Daily Exclusive

  విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం…..!

Share

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ,మొదటి దశలో 46.23 కి.మీ మేర మూడు కారిడార్ల నిర్మాణం చేపట్టనున్న ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ 34.4 కి.మీ మేర ఒకటో కారిడార్ గా డీపీఆర్ లో పేర్కోన్న ప్రభుత్వం ,గురుద్వారా నుంచి పాత పోస్టు ఆఫీసు వరకూ 5.08 కి.మీ మేర రెండో కారిడార్.  తాడిచెట్లపాలెం నుంచి చిన్న వాల్తేర్ వరకూ 6.75 కి.మీ మేర మూడో కారిడార్ నిర్మాణం ,మొదటి దశలో మొత్తం రూ.11,498 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా