ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు..
అమరావతి పనుల ప్రారంభానికి సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్
రూ.2,498 కోట్లతో రహదారుల పనులు
రూ. 1508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు నిర్మాణంతో పాటు మూడు రిజర్వాయర్ల నిర్మాణం ,రూ.3, 523 కోట్లతో అధికారుల నివాస భవంతుల నిర్మాణం, 217 చదరపు కిలోమీటర్లలో రోడ్లు, భవనాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం ,ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమీక్షలో కీలక నిర్ణయాలు
Post Views: 86







