మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం
పరారీలో నిందితుడు..నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రుల డిమాండ్….పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Post Views: 87







