నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై పవన్ స్పందిస్తూ..
▪️నా పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఎలా వచ్చారనేది ఉన్నతాధికారులు చూసుకోవాలి.
▪️ఆ బాధ్యత ఇంటెలిజెన్స్, డీజీపీ, హోంమంత్రిదే.
▪️నాకు పనిచేయడం ఒక్కటే తెలుసు.
▪️ఈ అంశంపై నా పేషీ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు” అని పేర్కొన్నారు.
Post Views: 69







