Mahaa Daily Exclusive

  అమరావతి నిర్మాణాలకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం

Share

అమరావతి నిర్మాణాలకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ : అమరావతి రాజధాని నిర్మాణాలపై ప్రభుత్వం దూకుడు పెంచింది. పలు నిర్మాణాలకు టెండర్లు పిలిచింది. పలు జోన్లలో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం మొత్తం రూ.2,300 కోట్లతో పనులకు టెండర్లను సీఆర్డీఏ అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆహ్వానించింది. సీఆర్డీఏ ద్వారా రూ.1,470 కోట్లు, ఏడీసీ ద్వారా రూ.852 కోట్ల విలువైన పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. ఈ నెల 22 వరకూ టెండర్ల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు.

Latest