జనవరి ఒకటి నూతన సంవత్సరం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం తగ్గిపోయాయి. ఒక్కో సిలిండర్ పై 14.50 రూపాయలు తగ్గించాయి చమురు కంపెనీలు అయితే సామాన్య ప్రజలు గృహాల్లో వినియోగించే సిలిండర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. కానీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1804 రూపాయలకు చేరింది.
Post Views: 82







