కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరు అంబేద్కర్ నగర్ లో ఘటన నిన్న రాత్రి ఇంటర్ విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం 112కి కాల్ చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న సుబ్రహ్మణ్యం కోసం గాలిస్తున్న పోలీసులు
Post Views: 62







