Mahaa Daily Exclusive

  పానీపూరి వ్యాపారికి ఝలక్ ఇచ్చిన జీఎస్టీ డిపార్ట్‌మెంట్…!

Share

ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తున్నాడని.. పన్ను నోటీసులు జారీ

ఫోన్‌పే, రేజర్‌పే రికార్డుల ఆధారంగా.. ఆ వ్యాపారీకి నోటీసులు

నిబంధనల ప్రకారం.. ఏడాదికి 20 లక్షల టర్నోవర్ కలిగిన వ్యాపారికి జీఎస్టీ నమోదు తప్పనిసరి

అతను రూ.40 లక్షలు సంపాదించడంతో.. జీఎస్టీ నమోదు చేసుకోవాలని ఆదేశాలు

లేకపోతే.. రూ.10 వేల జరిమానా లేదా టర్నోవర్‌లో 10% వరకు జరిమానా

తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఆసక్తికర పరిణామం.

Latest