ఏపి రీసర్వే ప్రాజెక్టు కింద వివిధ గ్రామాల్లో గ్రామకంఠం భూములు రికార్డింగ్ మరియు రీసర్వే చేయడం కోసం గత ప్రభుత్వంలో 679 మందిని సుపర్ న్యూమరరీ డిప్యూటీ తహసీల్దార్లుగా రెండేళ్ల కాలపరిమితితో నియమించారు. సీనియర్ అసిస్టెంట్/ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సమాన హోదాతో ప్రమోషన్ లో భాగంగా వీరిని రిక్రూట్ చేశారు. తాజాగా వీరిని మరో రెండేళ్లు పొడిగిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీచేశారు.
Post Views: 30








