Mahaa Daily Exclusive

  శబరిమల యాత్రలో ఓరుగల్లు వాసులు…!

Share

గ్రేటర్ వరంగల్ నగరం 28వ డివిజన్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు గందె నవీన్ కుమార్ శిష్య బృందంతో కలిసి శబరిమలకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శబరిమలై యాత్రలో భాగంగా ఇరుముడులతో చిన్న పాదం చేసి, కనుల విందుగా అయ్యప్ప స్వామి దివ్య దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నామని వారు తెలిపారు.

Latest