ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఎస్సై కొప్పుల తిరుపతిరావు ఆదివాసి సంఘాల నాయకులు శనివారం ఏఎన్ఎన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.అనంతరం ఎస్ఐ , ఆదివాసీ నాయకులు కొర్స నరసింహమూర్తి, ఉయిక శంకర్,పూనెం సాయి, మాట్లాడుతూ… ఏఎన్ఎన్ ఛానల్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ వాస్తవాలను వెలికితీస్తూ ప్రజల పక్షాన గొంతెత్తి ప్రశ్నిస్తున్న ఏఎన్ఎన్ ఛానల్ ఉన్నత స్థాయికి ఎదగాలని… రాష్ట్రవ్యాప్తంగా పాఠకుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
Post Views: 45







