RSS చీఫ్ ఒక టెర్రరిస్టులా మాట్లాడుతున్నారు, వీళ్లు చేస్తున్న దేశద్రోహ వ్యాఖ్యలను ప్రజలు గమనించాలి, బీజీపీ, RSS దేశ స్వాతంత్రం కోసం ఎలాంటి పోరాటాలు చేయలేదు, అందుకే 1947 లో కాకుండా రామ్ మందిర్ కట్టినప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని మాట్లాడుతున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల
Post Views: 45








