ఏసీబీ FIR ఆధారంగా ఈడీ విచారణ కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా రూ.55 కోట్ల బదిలీ చేశారని ఆరోపణ ఈ కేసులో A1గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్.. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ని విచారించిన ఈడీ.. వారిద్దరి స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్ ను విచారించనున్న ఈడీ అధికారులు
Post Views: 61







