Mahaa Daily Exclusive

  త్వరలో.. కేసీఆర్, జగన్ భేటీ?

Share

అధికారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వైసీపీ బాస్ జగన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి మొదటి వారంలో భేటీ కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ ఇద్దరూ మాజీ సీఎంలు కలసి రానున్న ఎన్నికల్లో ఎలా పనిచేయాలి, ఏ రకంగా అధికారంలోకి రావాలి అనేదానిపై వ్యూహాల గురించి చర్చించుకుంటారని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్.