మహా: దావోస్ లో అద్భుతమైన సన్నివేశం చోటు చేసుకుంది. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పాల్గొన్నారు. అయితే, దేశం ఒక యూనిట్ గా పెట్టుబడులు రాబట్టేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో 3 రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
Post Views: 103







