కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం..!
తెలంగాణలో రాజకీయంగా ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ దాఖలుకు ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది.
రైతు కోసం వైఎస్సార్‌సీపీ పోరుబాట….!
చంద్రబాబు సర్కార్ మోసాలపై అన్నదాతల నిరసనకు వైఎస్సార్‌సీపీ బాసట నేడు అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీలు ,సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు సూపర్ సిక్స్ హామీలో చెప్పినట్టుగా పెట్టుబడి సాయంగా