Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి.. జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Share

కాంగ్రెస్ పార్టీ మీద తనకు అసంతృప్తి ఉందన్న మాట నిజమేనని ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. ‘నాలాంటి సీనియర్ నాయకుడికి సరైన అవకాశాలు రానప్పుడు అసంతృప్తి ఉండడం సహజం. కాంగ్రెస్ పార్టీలో వి.హనుమంత రావు తర్వాత నేనే సీనియర్ నాయకుడిని. అసంతృప్తి ఉన్నంతమాత్రాన నేను పార్టీ మారను. రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్‌రావు పదవులు ఆశించడాన్ని తప్పుబట్టలేము’ అని అన్నారు.