Mahaa Daily Exclusive

  సీఎం స్టాలిన్‌కు అమిత్ షా సవాల్…!

Share

తమిళనాడులో భాష వివాదం ముదురుతోంది. మోదీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ద్వారా తమిళులపై హిందీని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని స్టాలిన్ మండిపడ్డారు.ఈ క్రమంలో స్టాలిన్ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్ వేశారు. ‘మీకు తమిళంపై అంత ప్రేమ ఉంటే రాష్ట్రంలో ఇంజినీరింగ్‌‌‌‌, మెడిక‌‌‌‌ల్ కోర్సులను కూడా తమిళ భాషలోనే బోధించండి’ అని సవాల్ విసిరారు.