Mahaa Daily Exclusive

  సారొస్తున్నారు..ప్రచారానికి కేసీఆర్ రెడీ..

Share

  • సారొస్తున్నారు..ప్రచారానికి కేసీఆర్ రెడీ
  • 40 మందితో బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా
  • పార్టీ అధినేత కేసీఆర్ పేరు కూడా.. ప్రచారానికి వచ్చేది సస్పెన్స్

హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికి సంబంధించి 40 మందితో బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆమోదం తెలిపిందని బీఆర్ఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. స్టార్ క్యాంపెయినర్లకు వాహన అనుమతి పాస్‌లను కూడా మంజూరు చేసినట్టుగా తెలిపింది. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున కేసీఆర్ ప్రచారానికి వస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్… బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సమావేశాల్లో తప్ప పెద్దగా బహిరంగ సభల్లో కనిపించడం లేదు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తే అది పార్టీ అభ్యర్థికి ప్లస్ అవుతుందని గులాబీ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

40 మందితో బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు..
కేసీఆర్ – మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే
2. కేటీఆర్ – మాజీ మంత్రి, ఎమ్మెల్యే
3. హరీష్ రావు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే
4. తలసాని శ్రీనివాస్ యాదవ్ – మాజీ మంత్రి, ఎమ్మెల్యే
5. పద్మారావు గౌడ్ – మాజీ ఉప సభాపతి, ఎమ్మెల్యే
6. మహమూద్ ఆలీ – మాజీ మంత్రి
7. వేముల ప్రశాంత్ రెడ్డి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే
8. ఎర్రబెల్లి దయాకర్ రావు – మాజీ మంత్రి
9. శ్రీనివాస్ గౌడ్ – మాజీ మంత్రి
10. నిరంజన్ రెడ్డి – మాజీ మంత్రి
11. జగదీష్ రెడ్డి- మాజీ మంత్రి, ఎమ్మెల్యే
12. గంగుల కమలాకర్ – మాజీ మంత్రి, ఎమ్మెల్యే
13. సబితా ఇంద్రారెడ్డి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే
14. దాసోజు శ్రవణ్ – ఎమ్మెల్సీ
15. మాధవరం కృష్ణారావు – ఎమ్మెల్యే
16. కేపీ వివేకానంద గౌడ్ – ఎమ్మెల్యే
17. సుధీర్ రెడ్డి – ఎమ్మెల్యే
18. విష్ణువర్దన్ రెడ్డి – మాజీ ఎమ్మెల్యే
19. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ – బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ
20. పద్మా దేవేందర్ రెడ్డి – మాజీ ఉప సభాపతి
21. రావుల శ్రీధర్ రెడ్డి – టీఎస్ఈడబ్ల్యూఐడీసీ మాజీ ఛైర్మన్
22. ముఠా గోపాల్ – ఎమ్మెల్సీ
23. పల్లా రాజేశ్వర్ రెడ్డి – ఎమ్మెల్యే
24. శంభిపూర్ రాజు – ఎమ్మెల్సీ
25. కాలేరు వెంకటేష్ – ఎమ్మెల్యే
26. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి – ఎమ్మెల్సీ
27. పాడి కౌశిక్ రెడ్డి – ఎమ్మెల్యే
28. వద్దిరాజు రవి చంద్ర – ఎంపీ
29. చామకూర మల్లారెడ్డి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే
30. తాతా మధుసూధన్‌- ఎమ్మెల్సీ
31. కల్వకుంట్ల సంజయ్ – ఎమ్మెల్యే
32. అనిల్ జాదవ్ – ఎమ్మెల్యే
33. బండారు లక్ష్మారెడ్డి – ఎమ్మెల్యే
34. ఎల్ రమణ – ఎమ్మెల్సీ
35. మర్రి రాజశేఖర్ రెడ్డి – ఎమ్మెల్యే
36. కొప్పుల ఈశ్వర్ – మాజీ మంత్రి
37. చింతా ప్రభాకర్ – ఎమ్మెల్యే
38. షకీల్ అమీర్ మొహమ్మద్ – మాజీ ఎమ్మెల్యే
39. తక్కలపల్లి రవీందర్ రావు – ఎమ్మెల్సీ
40. షేక్ అబ్దుల్లా సొహైల్ – బీఆర్ఎస్ సీనియర్ నే

Latest