- స్టారాధిస్టారులు,బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా నిర్మలా సీతారామన్
- రేవంత్, కేసీఆర్, నిర్మలలే ప్రచార తురుపుముక్కలు
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి తరఫున ప్రచారం చేసేందుకు మొత్తం 40 మందితో
కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. ఈ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వనపాళి నర్మథారావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఇతర ప్రముఖులు ఉన్నారు.
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ..
1. నిర్మల సీతారామన్
2. భజన్ లాల్ శర్మ
3. రామచందర్ రావు
4. జి. కిషన్ రెడ్డి
5. బండి సంజయ్ కుమార్
6. అర్జున్ రామ్ మేఘ్వాల్
7. శ్రీనివాస్ వర్మ
8. డా. కె. లక్ష్మణ్
9. డి.కె. అరుణ
10. ఈటల రాజేందర్
11. సునీల్ బన్సాల్
12. ఏలేటి మహేశ్వర్ రెడ్డి
13. అభయ్ పటిల్
14. చంద్రశేఖర్
15. పి. మురళిధర్ రావు
16. సత్య కుమార్
17. తేజస్వి సూర్య
18. ధర్మపురి అరవింద్
19. గోడెం నాగేశ్
20. కొండ విశ్వేశ్వర రెడ్డి
21. ఎం. రఘునందన్ రావు
22. ఆర్. కృష్ణయ్య యాదవ్
23. డి. పురందేశ్వరి
24. కె. అన్నమలై
25. గరికపాటి మోహన్ రావు
26. వెంకటేశ్ నేతా బొర్లకుంట
27. పొంగులేటి సుధాకర్ రెడ్డి
28. పీఎన్వి మాధవ్
29. పాయల్ శంకర్
30. ధన్పాల్ సూర్యనారాయణ గుప్త
31. ఏ. వెంకట నారాయణ రెడ్డి
32. మల్కా కొమరయ్య
33. సి. అంజి రెడ్డి
34. సుజనా చౌదరి
35. డా. బురా నర్సయ్య గౌడ్
36. బండా కార్తీక రెడ్డి
37. డా. కాసం వెంకటేశ్వర్లు యాదవ్
38. డా. ఎన్. గౌతం రావు
39. తుల్ల వీరేందర్ గౌడ్
40. వేముల అశోక్








