Mahaa Daily Exclusive

  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వినూత్న రీతిలో బర్త్ డే గిఫ్ట్

Share

57 ఏండ్ల సీఎం రేవంత్ కి 57 కిలోల సన్నబియ్యంతో చిత్ర పటం

సీఎం రేవంత్ కి సృజనాత్మకంగా శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్

రేవంత్ పేదల కోసం తెచ్చిన సన్నబియ్యం పథకాన్ని గుర్తుచేసేలా సీఎంకి పుట్టినరోజు కానుక

పేదోడికి కడుపు నిండా సన్నబియ్యంతో అన్నం పెడుతున్న రేవంత్ రెడ్డికి సన్నబియ్యంతో చిత్రపటాన్ని చేయించి కృతజ్ఞత చాటిన మెట్టుసాయికుమార్

పేదలకి ఉచిత సన్నబియ్యాన్ని ఇచ్చిన రేవంత్ వందేళ్ళు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించిన మెట్టుసాయికుమార్.

Latest