Mahaa Daily Exclusive

  ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా :సలిగంజి వీరస్వామి

Share

 

వలిగొండ డిసెంబర్ 8 మహా న్యూస్

ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని
వలిగొండ మండలంలోని గోపరాజుపల్లి సర్పంచ్ అభ్యర్థి సలిగంజి వీరస్వామి
అన్నారు. సోమవారం గ్రామంలోని గడపగడప తిరిగి ప్రచారం చేస్తూ వారు మాట్లాడుతూ.
గ్రామాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని పదవి కోసం కాదు ప్రజల సంక్షేమ కోసం పని చేసే వ్యక్తిని అని మీరందరూ ఆశీర్వదించి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని
అన్నారు. గ్రామ ప్రజలు ఆశీర్వదించి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నిస్వార్ధంగా సేవ చేస్తానని అన్నారు గ్రామ అభివృద్ధి నా ప్రధాన లక్ష్యమని తెలిపారు..

Latest