Mahaa Daily Exclusive

  నివేదిక విషయంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పరిధి దాటి వ్యవహరించారు..

Share

నివేదిక విషయంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పరిధి దాటి వ్యవహరించారు

 

ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువ ఉన్నాయని ఆయన అనాల్సింది కాదు, ఆ అంశాన్ని ప్రస్తావించకుండా ఉండాల్సింది

 

తెలంగాణ విద్యాకమిషన్ సమర్పించిన నివేదికపై అనేక అభ్యంతరాలున్నాయి

 

కమిషన్ సిఫార్సులపై నాకూ అనేక సందేహాలున్నాయి

 

విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నివేదికపై ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కమిటీ చైర్మన్ కే కేశవరావు సంచలన వ్యాఖ్యలు

 

ఈ కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలా? లేదా? అన్న విషయంపై మేము అధ్యయనం చేస్తాము

 

టీచర్ల వేతనాలపై ఆకునూరి మురళి వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయం మాత్రమే, ప్రభుత్వానికి సంబంధంలేదు

 

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం జోలికి కూడా వెళ్లకుండా ఉండాల్సింది – ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కమిటీ చైర్మన్ కే కేశవరావు

Latest