Mahaa Daily Exclusive

  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ వివాహానికి హాజరై వధూవరులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు..

Share

కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ వివాహానికి హాజరై వధూవరులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటుడు అల్లుఅర్జున్ ను ఆత్మీయంగా పలకరించారు.

Latest