Mahaa Daily Exclusive

  ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి…!

Share

వారం క్రితం హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో గాయపడిన రాజ్ కుమార్

చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి

విలన్, సహాయ పాత్రల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్

1994లో వచ్చిన ‘భైరవద్వీపం’తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం

గోపీచంద్ ‘యజ్ఞం’ సినిమాతో మంచి గుర్తింపు.