Mahaa Daily Exclusive

రేవంత్ సర్కారును కూల్చే కుట్ర..?

‘ ‘తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు.కానీ బీఆర్ఎస్‌ మాత్రం ఈ ప్రజా ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు నెలల కిందట ఒక కార్యక్రమంలో