దావోస్‌లో నుంచి ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు …!

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు సమావేశాలు ముగించుకుని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు నిన్న సాయంత్రం 4.30 గంటలకు జ్యూరిచ్ నుంచి బయలుదేరి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు
మహీంద్రా షో రూమ్‌లో అగ్ని ప్రమాదం ..!

మహీంద్రా షో రూమ్‌లో అగ్ని ప్రమాదం కాలి బూడిదైన ఖరీదైన 12 వాహనాలు, అగ్నికి ఆహుతైన వెహికల్ స్పేర్ పార్ట్స్ గోదాం సకాలంలో ఎంప్లాయిస్ షోరూమ్ వద్దకు చేరుకుని నాలుగు వెహికల్స్ బయటకు తీసుకురావడంతో
