విడాకులు వాపస్ తీసుకున్న రెహమాన్ దంపతులు!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, అతడి భార్య సైరా భాను గతేడాది విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వీరు తమ విడాకులను వాపస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సైరా
నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం

నేడు రాష్ట్ర శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉండనుంది. చివర్లో CM చంద్రబాబు సమాధానమిస్తారు. కాగా మార్చి 3 నుంచి ప్రతిరోజూ ఖచ్చితంగా గంటపాటు ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ
బంగ్లాదేశ్‌కు భారత విదేశాంగ శాఖ మంత్రి వార్నింగ్…!

బంగ్లాదేశ్ తరుచూ భారత్ పట్ల అస్థిర దృక్పథాన్ని ప్రదర్శించడంపై భారత్ విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ హెచ్చరించారు. హాస్యాస్పద వాదానలకు దూరంగా ఉండాలని ఢాకాకు సూచించింది. తాత్కాలిక ప్రభుత్వంలోని నాయకులు తరచూ భారత్‌పై వ్యతిరేక
రేపటితో ముగియనున్న మహాకుంభమేళా…!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా బుధవారంతో ముగియనుంది. ఈ క్రమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక శివరాత్రి కూడా కలిసి రావడంతో ఘాట్ వద్ద జనాభా కిటకిటలాడుతున్నారు. దీంతో
