Mahaa Daily Exclusive

పేదవాడి కడుపునింపే సన్నబియ్యం పథకం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంస…!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకంలో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో తెల్లరేషన్ కార్డ్ లబ్ధిదారుడు , దళిత వ్యక్తి , పట్ల జనార్థన్ ఇంట్లో తెలంగాణ