Mahaa Daily Exclusive

రాష్ట్ర బిజెపి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం అట్టహాసంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుని ప్రమాణస్వీకారం అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రులు బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రారావు ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: జిల్లాలోని తుర్కయంజాల్ పరిధిలోని వేద కన్వెన్షన్ లో అట్టహాసంగా బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షుని ప్రమాణస్వీకారం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షునిగా ఎన్ రామచంద్రరావును బిజెపి కేంద్ర

పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహించద్దు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ..!

వరంగల్ మహా; పారిశుధ్య నిర్వహణలో అలసత్వం లేకుండా చూడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. మంగళవారం హన్మకొండ పరిధి లోని 31,7,8 డివిజన్ లలో శానిటేషన్ తనిఖీలతో పాటు వడ్డేపల్లి బండ్

పేద ప్రజలే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించాలి ఆస్పత్రి వైద్యాధికారులకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ప్రభుత్వ ఆసుపత్రికి పేద ప్రజలే వస్తారని, వారికి ఇబ్బందులు లేకుండా ఉత్తమ వైద్య సేవలు, సదుపాయాలు కల్పించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా

ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌..!

హన్మకొండ మహా; నేరాల నియంత్రణతో పాటు, నేరస్థులను పట్టుకోవడంలో పోలీస్‌ అధికారులు ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు పిలుపు నిచ్చారు. జూన్‌ నెల సంబంధించి నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని

ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే సభను విజయవంతం చేయాలి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కొండా మురళి..!

వరంగల్ మహా; ఈనెల 4న గ్రామస్థాయి నేతలతో హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

పిసిసి అధ్యక్షున్ని కలిసిన రాజనాల శ్రీహరి ..!

వరంగల్ మహా; హైదరాబాదులోని గాంధీ భవనంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన గ్రేటర్ వరంగల్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి. హైదరాబాదు లో జరగబోయే ఖర్గె సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్

షేధిత దగ్గు మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులో పోలీస్ తనిఖీలు.!

వరంగల్ మహా; వరంగల్ పోలీస్ కమిషనరేట్ డ్రగ్ కంట్రోల్ టీం కు అందిన సమాచారం మేరకు మంగళవారం పోలీసులు డ్రగ్ అధికారి జన్ను కిరణ్ రంగశాయి పేట లోని ఆయుష్ మందుల షాపులో విస్తృతమైన

ఇంటర్మీడియట్ విద్యార్థులకు కళాశాలల్లో పోలిక సదుపాయాలు కల్పించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..!

భూపాలపల్లి , మహా : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.మంగళవారం

అంగట్లో ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు సైకిల్ స్టాండ్ అడ్డాగా బేరసారాలు 2లక్షలు పలుకుతున్న ఆర్టీసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం..!

హన్మకొండ మహా; ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఆయా ప్రభుత్వ శాఖలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న కొంతమంది దళారులు రాజకీయ నాయకుల పేర్లను వాడుకుంటూ

దివ్యాంగుడి జీవనోపాధికి ఆర్థిక సాయం చేసిన కోడం శివ కృష్ణ హర్షం వ్యక్తం చేసిన దివ్యాంగ నాయకులు..!

వరంగల్ మహా; తను అభిమానించే నాయకుడి అడుగుజాడల్లో నిరుపేదలకు సేవ చేయడానికి పదవే అవసరం లేదని, సేవ చేయాలన్న తపన ఉంటే చాలని నిరూపించారు కొండా దంపతుల వీరాభిమాని కోడం శివకృష్ణ.. వరంగల్ తూర్పు