సీఎం చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించండి: MLC బొత్స

AP: సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తలకు సూచించారు. బుధవారం అమలాపురంలో నిర్వహించిన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గ్యారంటీ క్యూ ఆర్
సింగయ్య మృతిపై జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి అనగాని

AP: వైసీపీ కార్యకర్త సింగయ్య మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. బుధవారం అనగాని మాట్లాడుతూ.. పరామర్శ పేరుతో తాడేపల్లి స్క్రిప్ట్ రాసిచ్చారన్నారు. సింగయ్య
బానిసగా బతకడం కన్నా జైలులోని చీకటి గదే మేలు: ఇమ్రాన్ ఖాన్

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ పాలక వ్యవస్థపై మరోసారి విరుచుకుపడ్డారు. “బానిసగా జీవించడం కన్నా జైలులోని చీకటి గదిలో ఉండటమే నాకు మేలు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ చీఫ్,
రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు: హోంమంత్రి వంగలపూడి అనిత

AP: రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే 60 శాతం పూర్తి
విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం అవసరం ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్..!

హన్మకొండ మహా; పోలీసులు తమ విధుల్లో అత్యుత్తమంగా రాణించాలంటే వృత్తి నైపుణ్యం ఎంతో కీలకమని ఈస్ట్ జోన్ డీసీపీ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగే భద్రాద్రి జోనల్
వర్షపు నీరు నిల్వ కుండా చర్యలు తీసుకోవాలి నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే ..!

వరంగల్ మహా; బల్దియా పరిధి లోని కాలనీ లలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు వర్దన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం
ఆస్కి డైరెక్టర్ ను కలిసిన బల్దియా కమిషనర్ ..!

వరంగల్ మహా; అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) డైరెక్టర్ డా.జనార్దన రెడ్డి నీ జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ బుధవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకం గా కలిసి పూల
నైట్ వాచ్మెన్ ను సత్కరించిన ఆలయ ఈవో, చైర్మన్..!

వరంగల్ మహా; వరంగల్ నగరం బట్టల బజార్ లోని ప్రాచీన ప్రసిద్ధిగాంచిన శ్రీ బాలానగర వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత 33 సంవత్చారాలుగా నిబద్ధతతో నైట్ వాచ్మెన్ గా పని చేసిన వీరన్న ను
కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత పదవుల సందడి..!

కాటారం, మహా : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పై దృష్టి సారించింది. మంథని నియోజకవర్గంలోని మండల స్థాయిలో కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాలను నిర్వహించారు. మండల,గ్రామస్థాయి కార్యవర్గాల ఎంపిక
మున్సిపల్ కార్మికుల సమస్యల పై సీఐటీయూ ధర్నా కార్మిక ప్రతినిధులతో చర్చిస్తామన్న కమిషనర్..!

వరంగల్ మహా; గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పై తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) హనుమకొండ వరంగల్ జిల్లాల
