చేనేతలకు రుణమాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు టీపీసీసీ చేనేత విభాగం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత..!

వరంగల్ మహా; చేనేత విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షులు దాసరి రాజశేఖర్ ఆధ్వర్యలో ఏర్పాటు చేసిన చేనేతలకు రుణమాఫీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిప్ప వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాసాని కరుణాకర్ నేత
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్..!

వరంగల్ మహా; భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు నారపరాజు రామచందర్ రావు ను వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రామచందర్
వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ రాచకొండ పోలీసులు అదుపులో దుండగులు సుమారు 5 లక్షల విలువగల సొత్తు స్వాధీనం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: దేవాలయాలను టార్గెట్ చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని, ఇబ్రహీంపట్నం, యాచారం, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాల్లో
ఖర్గే సభను విజయవంతం చేయాలి గ్రామస్థాయి కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలి పీసీసీ సభ్యుడు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: జై బావు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా, రేపు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనానికి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ
అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్ల పట్టివేత పోలీసుల అదుపులో ట్రాక్టర్లు కేసు నమోదు సిఐ మాడుగుల ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న డాక్టర్లను పట్టుకున్న పోలీసులు. మాడుగుల పోలీసులు మంగళవారం రాత్రి రాజీవ్ నగర్ తండా గ్రామ శివారులో గస్తీ నిర్వహిస్తున్న
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం ఇషా ఫౌండేషన్ యోగ మాస్టర్ అభిషేక్ మౌర్య..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: యోగ సాధన తో సంపూర్ణ ఆరోగ్యము సాధ్యమని ఇషా ఫౌండేషన్ యోగ మాస్టర్ అభిషేక్ మౌర్య అన్నారు. బుధవారం ఆమనగల్ పట్టణ కేంద్రంలోని అరబిందో ఉన్నత పాఠశాలలో, పాఠశాల
ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు పెద్ద ఎత్తున తరలిరావాలి చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బొంతు రామ్మోహన్..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన బొంతు రామ్మోహన్. బుధవారం చేవెళ్ల పట్టణ సమీపంలోని పద్మావతి కన్వెన్షన్ హాల్ లో పార్టీ
కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ప్రతిపక్షాల డిమాండ్ కొండా మురళి పై నిప్పులు చెరిగిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ..!

వరంగల్, మహా; వరంగల్ తూర్పు రాజకీయాల్లో ప్రతిపక్ష నేతల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటీవల ఓ వేడుకల్లో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి
అనధికార లేఅవుట్ తొలగింపు ..!

వరంగల్ మహా; బల్దియా పరిధి లోని తిమ్మాపూర్ శివారు ప్రాంతం సర్వేనెంబర్ 125 లో అనధికారికంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్ ను తొలగించినట్టు బల్దియా అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఖలీల్
అసంపూర్తిగా చర్లగూడ వంతెన పనులు బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చొక్కంపేట ఆంజనేయులు..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: చర్లగూడ గ్రామ బ్రిడ్జి అసంపూర్తిగా ఉండడంతో గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చొక్కంపేట ఆంజనేయులు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్
