విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్న మొల్ల కిరణ్..!

ఆదిలాబాద్, మహా విద్యారంగ పరిరక్షణ కోసం కార్పొరేట్ విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా ఈ నెల 23న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బందును నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమొల్ల కిరణ్ అన్నారు. బాసెట్టి మాధవరావు విజ్ఞాన
