రైతులు ఎదుర్కొంటున్న యూరియా కోరుత నుండి తక్షిణ పరిష్కారం చూపించంలీ ..!

మిర్యాలగూడ మహా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా కొరత, పంట రుణాలు, రుణమాఫీ సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఎఐకెఎఫ్) రాష్ట్ర ప్రతినిధి బృందం హైదరాబాద్ బంజారాహిల్స్ లో వ్యవసాయశాఖ మంత్రి
దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!

మిర్యాలగూడ మహా శాసనసభ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మండల శివారులోని దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం పనులను శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. పథకం పనులపై ఆరా తీశారు.
