Mahaa Daily Exclusive

మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆరోపణలు ఖండిస్తున్నాం –టీయూడబ్ల్యూజే యూనియన్ పై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు టియుడబ్ల్యూజే మంచిర్యాల జిల్లా అధ్యక్షులు డేగ సత్యం..!

మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అసత్య ఆరోపణలను ఖండిస్తున్నామని మంచిర్యాల జిల్లా టి.యు.డబ్ల్యూ.జే (ఐ.జే.యు) అనుబంధం అధ్యక్షులు డేగ సత్యం, ప్రధాన కార్యదర్శి పింగళి సంపత్ రెడ్డి, రాష్ట్ర